*******************************
భీంపల్లి శ్రీకాంత్ 
నవ తెలంగాణ : ఆదివారం 
26-08-2018



 త్వరలో సహస్రావధానం నిర్వహిస్తాం 












**************************************
భీంపల్లి శ్రీకాంత్ 
ఆగష్టు 29 : 2018

పద్మశాలీలకు ప్రభుత్వం అండ 






**************************************


భీంపల్లి శ్రీకాంత్ 
ఆగష్టు సోమవారం 27 : 2018


కాలానికి నిలబడే కవిత్వం ''మూలమలుపు''









**************************************
🌷 డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్ 🌷
🌷 ఆగష్టు 24  : 2018 🌷

ప్రజాస్వామ్య ఉద్యమకవి ''కబీర్ దాస్''


ఢిల్లోలో బోనాల కవిసమ్మేళనం 


''మొగ్గలు'' పుస్తకావిష్కరణ ఆహ్వానం



 ******************************
  🌷 డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్ 🌷
📰 దక్కన్ ల్యాండ్ : మాసపత్రిక
🌷 ఆగష్టు : 2018 🌷






అఖిల భారతావని ముద్దుబిడ్డ
ఆధునికకాలపు మహోదయనేత
రాజకీయాల్లో మేరునగధీరుడు
అందరూ మెచ్చే అజాతశత్రువు
భారతిసిగలో మెరిసిన భారతరత్నం


భారత చందనవృక్షంపై మెరిసి
గంధపుచెక్కలా వెలిగిన శాంతికపోతం
కవితల మాగాణంలో విరిసి
శాంతిగీతాన్ని ఆలపించిన కవితాకోకిల

దార్శనికత ఆయన స్థూలదృష్టి
ఆధునిక భారతం ఆయన దూరదృష్టి
సనాతన భారతీయ విలువలకు
ఆయన నిలువెత్తు రూపం

నీతి, నిజాయితీకి పట్టంకట్టిన
విలువైన ఆభరణం
స్ఫటికం కంటే స్వచ్ఛంగా బతికిన
నేటి మేటి రాజకీయ వజ్రం

నిరుపమానమైన దేశభక్తికి
ప్రతిరూపంలా నిలిచిన రాజనీతిజ్ఞుడు
సమున్నత విలువలు ఆయన సొంతం
అందుకే ఆయనంటే అందరికీ అభిమానం
భారతీయలతకు పూచిన సుమగంధం

 **********************************
🌷 డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్ 🌷
📰 మనం దినపత్రిక 📰 : 🌷 17-08-2018 🌷
 


 ********************************
  🌷 డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్ 🌷
📰 నేటినిజం 📰 : 🌷17 - 08 -2018🌷
🌷తెలుగు సాహిత్యంలో "మొగ్గలు" ఒక సంచలనం🌷 









*******************************
*✍ ✍🌷 డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్ 🌷*
🌷 10-08-2018 🌷 శుక్రవారం 📰  🗞 🌷





🌷🌷 *ఆ నవ్వులు.....!*🌷🌷

ఆ నవ్వులు
కల్మషం లేని సిరిమల్లెలు
ఆ నవ్వులు
సుగంధాలను వెదజల్లె పువ్వులు
ఆ నవ్వులు
ఆకాశాన మెరిసే తారాజువ్వలు

అవును...
ఆ నవ్వులే లేకపోతే
అందమైన సుందరప్రపంచం ఎక్కడిది
ఆ నవ్వులే దూరమైతే
మధురమైన బాల్యం మనకింకెక్కడిది

అమాయకంగా విరిసే
ఆ నవ్వులను చూస్తే
సరికొత్త ప్రపంచం బృందావనమై
అలరింపజేస్తుంది
ఆ నవ్వులను ఆస్వాదిస్తే
ఆకాశాన విరిసే హరివిల్లై
ఆనందాలను పంచుతుంది

అవును... బాల్యం
జీవితపుస్తకంలో మధురానుభూతుల అధ్యాయం
ప్రతి పేజీలోనూ ఎప్పటికీ మరచిపోలేని జ్ఞాపకాలే
తీపిగుర్తులను పంచే మమతానురాగాల సంగమం
ప్రతి జ్ఞాపకాల్లోనూ ఎన్నటికీ చెరిగిపోని సంతకాలే

బాల్యానిది ఎప్పుడూ నవ్వుల ప్రపంచమే
నందనవనంలో విహరించే స్వర్గలోకమే

బాల్యం...
మనిషి జీవనగమనానికి తొలిపొద్దు
మనిషిగా ఎదగడానికి ఆయువుపట్టు
మనీషిగా మారడానికి తేనేపట్టు


*********************************
*✍ ✍🌷 డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్ 🌷*
📰 నవ్య మీడియా 📰 :🌷 08-08-2018 🌷



*******************************
✍ ✍🌷 డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్ 🌷
📰 నేటినిజం 📰  : 🌷 09-08-2018 🌷
🌷 నేడు భీంపల్లి శ్రీకాంత్ 
"మొగ్గలు" ఆవిష్కరణ 🌷




 












***********************************
*✍ ✍ 🌷 డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్ 🌷*
*🌷09 ఆగస్టు 2018 : గురువారం 🌷*