************************************
డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్
"దక్కన్ ల్యాండ్'' మాసపత్రిక
ISBN : 2581- 3188
డిసెంబర్  : 2018




కవిత్వమే ఎప్పుడూ రాయాలని ఉంటుంది
వాస్తవాన్ని కళ్లముందు పెట్టాలని ఉంటుంది
నీతిని,నిజాయితిని ఉరి వేసి చంపుతుంటే
నిప్పులా,అగ్గిరవ్వలా మండాలని ఉంటుంది
న్యాయానికి సంకెళ్లు వేసి తిప్పుతుంటే
ధర్మం వైపు ఎప్పుడూ నిలబడాలని ఉంటుంది
సంకుచితమే సమాజంలో ఏలుతూ ఉంటే
మానవతా జెండా ఎగరేయాలని ఉంటుంది
మనసుకు గాయాలు తగులుతూ ఉంటే
నిస్సహాయంగా ఉండిపోవాలని ఉంటుంది
తడిలేని పదాలను పలుకుతూ ఉంటే
మనిషిపై జాలి చూపాలని ఉంటుంది
కోరికలు ఎప్పుడూ జనిస్తూ ఉంటే భీంపల్లి
మనసును అదుపులో పెట్టాలని ఉంటుంది

************************************

డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్

జనవరి : 2019

విళంబి : మార్గశిరం - పుష్యం మాసం

సంపుటి : 17 సంచిక 1
''చెన్నవాణి శతక'' ఆవిష్కరణ 



************************************
డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్

జనవరి 06 : 2019

నానోలు 


************************************
డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్
"సాహితీ కిరణం'' మాసపత్రిక
జనవరి : 2019
''భీంపల్లికి'' జ్యోతిరావు పూలే అవార్డు 



************************************
డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్

జనవరి 04 : 2019

అసమాన సాహిత్య పరిశోధకుడు : 
కపిలవాయి లింగమూర్తి 



************************************
డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్
 
"పాలపిట్ట'' మాసపత్రిక
డిసెంబర్  : 2018



మొగ్గలు




************************************

- భీంపల్లి శ్రీకాంత్

ప్రజాపక్షం దినపత్రిక 
డిసెంబర్ 24 : 2018