కె.పి.లక్ష్మీ నరసింహ  


*ధర్మాగ్రహం నానీలు*


 పుస్తకావిష్కరణ 


పాలమూరు యువకవి కె.పి.లక్ష్మీ నరసింహ రచించిన 

*ధర్మాగ్రహం నానీలు* ను ఆవిష్కరిస్తున్న 

ప్రముఖ న్యాయవాది శ్రీ బెక్కం జనార్దన్ తదితరులు. 

**************************************
- డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్ 
జూన్ : 09 : 2019 : ఆదివారం


పాలమూరులో తెలంగాణ 

కవిసమ్మేళనంలో



**************************************
- డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్ 

జూన్ : 02 : 2019 : ఆదివారం





స్వర్ణభారతి కళానిలయం వారి సహస్ర స్మారక పురస్కారం - 2019


ఈరోజు కల్వకుర్తి స్వర్ణభారతి కళానిలయం వారి 
సహస్ర స్మారక పురస్కారం -2019 ను 
రాష్ట్ర సంగీత నాటక అకాడమీ చైర్మన్ గౌ.శ్రీ. బాద్మి శివకుమార్, 
కల్వకుర్తి శాసనసభ్యులు గౌ.శ్రీ జి.జైపాల్ యాదవ్ గార్లచే 
స్వీకరిస్తున్న దృశ్యం 


**************************************
- డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్ 

మే : 28 : 2019 : మంగళవారం 



ఆకాశంలో సగమైన మహిళ జీవితంలోనూ,పోరాటంలోనూ సగమైనప్పుడు సాహిత్యంలోనూ సగభాగమై ఉండాలి. కానీ సాహిత్యంలో స్త్రీ స్థానం అట్టడుగునే ఉన్నది. పురాణ ఇతిహాసాది కాలం నుంచి నేటి దాకా పరిస్థితిలో మార్పులేదు. కానీ ఆధునికకాలంలో దాన్ని భర్తీ చేసే ప్రక్రియ వేగం పుంజుకున్నది. తెలంగాణ ఆవిర్భావం తర్వాత అలాంటి ప్రయత్నాని కి చిహ్నమే ఈ తెలంగాణ మహిళ. 

-ప్రధాన సంపాదకులు: సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి , వెల: రూ. 200, ప్రతులకు:డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్, ఇంటి నెం:8-5-38, టీచర్స్ కాలనీ, మహబూబ్ నగర్. సెల్:9032844017


**************************************
- డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్ 
నమస్తే తెలంగాణ : చెలిమి 

తెలంగాణ సారస్వత పరిషత్ లో

 చిరుసన్మానం




**************************************
- డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్ 
మే : 26 : 2019




అరవిరిసే నీ ముఖారవిందాన్ని 
నిత్యం చూడనిదే
నా మనసుకు వసంతరాగపు ఉషోదయమెక్కడిది
ప్రేమంటే ఎదురుచూపులతో 
సాగే ఒక పలవరింత
నిత్యం మెరుపులా మెరిసే 
నీ కన్నులను చూడనిదే
నా కళ్ళల్లో అందమైన 
అనురాగ ప్రేమకాంతి ఎక్కడిది
ప్రేమంటే జీవితంలో 
చల్లని వెన్నెలను పంచే జాబిల్లి
కమనీయమైన నీ కమ్మని
పలుకులను రోజూ నిననిదే
నా హృదయంలో శృతిలయల 
సరాగపు స్వరమెక్కడిది
ప్రేమంటే రెండు హృదయాలను 
ఏకం చేసే ఐక్యతారాగం
నాజూకుగా నడిచే నీ పాదారవిందాల
దర్శనం కానిదే
నాకు సుప్రభాతపు సుస్వరాల 
వేకువ గానమెక్కడిది
ప్రేమంటే ఎదకోవెలలో 
పూజించే దేవతా నీరాజనం
గలగలలా నవ్వే నీ చిరునవ్వులను ఆస్వాదించనిదే
నా మనసుకు ఉషోదయపు మానసోల్లాసమెక్కడిది
ప్రేమంటే మనసులనుకలిపేసే
ఒక అనురాగ బంధం


**************************************
- డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్ 
నవతెలంగాణ : జోష్ 
షిరిడిలో *బాబాసన్నిధి* కవితా సంకలనాన్ని ఆవిష్కరిస్తున్న ఆకాశవాణి ప్రయోక్త, ప్రముఖ రచయిత సి.ఎస్.రాంబాబు గారు


**************************************
- డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్ 
మే : 23 : 2019 : (షిరిడి)



**************************************
- డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్ 
తెలుగుతల్లి  : మాసపత్రిక  
మే :  2019 : (కెనడా)
అక్షర తపస్సు 




**************************************
- డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్ 
ఆంధ్రభూమి:  దినపత్రిక 
మే : 20 2019 : సోమవారం


**************************************
- కోలుట్ల రామకృష్ణ 
సూర్య :  దినపత్రిక 
మే : 13 2019 : సోమవారం
జీవిత మొగ్గలు


**************************************
డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్
సంచిక వెబ్ పత్రిక
మే : 12 2019 : ఆదివారం 


***************************************

డాక్టర్. బి. బాలకృష్ణ 
నేటినిజం : దినపత్రిక 
09-05-2019 : గురువారం 

మహిళా కవిత్వానికి ప్రాశస్త్యo 



**************************************
డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్
నవ తెలంగాణ : సోపతి 
ఏప్రిల్ 28  2019 : ఆదివారం 
డాక్టర్ ఇందిరాదేవి గారి ప్రజావీరులు పుస్తకావిస్కరణ





**************************************
డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్

ఏప్రిల్ 26  2019




**************************************
డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్
సాక్షి : దినపత్రిక : 
మహబూబ్ నగర్  
ఏప్రిల్ 23  2019
రుబాయిలు


**************************************
డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్
నవ్య మీడియా 
ఏప్రిల్ 16  2019
ఘనంగా తెలంగాణా మహిళా సాహిత్య సదస్సు - కవిసమ్మేళనం



**************************************************
డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్
భావతరంగిణి  : మాసపత్రిక 
ఏప్రిల్  2019
తెలుగు తోటలో సౌగంధికా సంభరిత కళికలు 



***************************************

డాక్టర్. బి. బాలకృష్ణ 
మూసీ : మాసపత్రిక 
సంచిక : 06 : సంపుటి : 21
ఏప్రిల్  2019

***************************************

డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్

కౌముది వెబ్ మ్యాగజైన్ 
ఏప్రిల్ : 148 సంచిక : 2019


పాలమూరు సాహితి 
లుంబినీ టెక్నో స్కూల్ సంయుక్త ఆధ్వర్యంలో
వికారినామ ఉగాది పురస్కారం.






***************************************

డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్

06-05-2019 : శనివారం