స్వర్ణభారతి కళానిలయం వారి సహస్ర స్మారక పురస్కారం - 2019


ఈరోజు కల్వకుర్తి స్వర్ణభారతి కళానిలయం వారి 
సహస్ర స్మారక పురస్కారం -2019 ను 
రాష్ట్ర సంగీత నాటక అకాడమీ చైర్మన్ గౌ.శ్రీ. బాద్మి శివకుమార్, 
కల్వకుర్తి శాసనసభ్యులు గౌ.శ్రీ జి.జైపాల్ యాదవ్ గార్లచే 
స్వీకరిస్తున్న దృశ్యం 


**************************************
- డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్ 

మే : 28 : 2019 : మంగళవారం 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి