*పుష్కర భీమరథి*: పుస్తకావిష్కరణ


15 October  నేను రాసిన *పుష్కర భీమరథి* గ్రంథాన్ని మహబూబ్ నగర్ జిల్లా

 కలెక్టర్ గౌ.శ్రీ రోనాల్డ్ రోస్ ఆవిష్కరిస్తున్న దృశ్యం.



భీమా పుష్కరాల ప్రత్యేక సంచిక



 

23 October  భీమా పుష్కరాల ప్రత్యేక సంచిక "పుష్కర భీమరథి" ను ఆవిష్కరిస్తున్న తంగిడి శ్రీ దత్త భీమామేశ్వరాలయ పీఠాధిపతి శ్రీ రామ ప్రసన్నానంద సరస్వతి స్వామి. చిత్రంలో శ్రద్ధానంద సరస్వతి స్వామి, నిత్య పూర్ణానంద సరస్వతి స్వామి తదితరులు.



17 October  తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు గౌ.శ్రీ. మామిడి హరికృష్ణ గారికి "పుష్కర భీమరథి" పుస్తకాన్ని అందజేస్తున్న దృశ్యం.


25 October  పాలమూరు జిల్లా ఆంధ్రజ్యోతి దినపత్రికలో


************************************

- భీంపల్లి శ్రీకాంత్

అక్టోబర్ : 2018







కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి