"బతుకమ్మ నానీలు" ఈ రోజు ఆవిష్కరణ


నా కొత్త పుస్తకం "బతుకమ్మ నానీలు" 
 ఆవిష్కరణ


17 October  బతుకమ్మ నానీలు*ను పాలమూరు ట్యాంక్ బండ్ పై ఆవిష్కరిస్తున్న జిల్లా కలెక్టర్ గౌ.శ్రీ. రోనాల్డ్ రోస్ గారు.




21 October  పాలమూరు లో నా "బతుకమ్మ నానీలు" ను ఆవిష్కరిస్తున్న తెలంగాణ సాహిత్య అకాడమీ అధ్యక్షులు డాక్టర్ నందిని సిధారెడ్డి‌ గారు.

************************************

- భీంపల్లి శ్రీకాంత్

అక్టోబర్ 21 : 2018





కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి