*ఆత్మబంధువు* కవితా సంకలనం ఆవిష్కరణ 


నా సంపాదకత్వంలో *ఆత్మబంధువు* కవితా సంకలనాన్ని ఆవిష్కరించిన 
రాష్ట్ర ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ,యువజన సర్వీసులు, 
సాంస్కృతిక, పురావస్తు శాఖ మంత్రి డాక్టర్ వి.శ్రీనివాస్ గౌడ్ గారు.
******************************************
- భీంపల్లి శ్రీకాంత్
05 నవంబరు 2019

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి