డాక్టర్ దిశ హత్యకు నిరసనగా కొవ్వొత్తులతో ప్రదర్శన.


*పాలమూరు సాహితి* ఆధ్వర్యంలో 
మంగళవారం నాడు రాత్రి మహబూబ్ నగర్ పట్టణంలోని 
అంబేడ్కర్ కూడలి వద్ద డాక్టర్ దిశ హత్యకు నిరసనగా కొవ్వొత్తులతో ప్రదర్శన.

******************************************
- డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్
03 డిసెంబర్ 2019 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి