ప్రేమ మొగ్గలు
🌷 *కవిమిత్రులకు ఆహ్వానం*🌷 మార్చి 1 న హైదరాబాద్ లోని తెలంగాణ సారస్వత పరిషత్ లో
మధ్యాహ్నం 2 గంటలకు పన్నెండుమంది కవులు రాసిన *ప్రేమ మొగ్గలు* పుస్తకాల ఆవిష్కరణ సభ ఉంటుంది.
దయచేసి మీరు తప్పకుండా పాల్గొని సభను విజయవంతం చేయగలరని కోరుతున్నాను. మీ *భీంపల్లి శ్రీకాంత్*
***************************************
- డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్
25 ఫిబ్రవరి 2020
ఆత్మీయంగా సాగిన ''ఆత్మబంధువు''
అపురూపమైన నిధి ''బాబా సన్నిధి''
సారజనీనమైన ''శృంగార బిల్హణీయం''
"నేటినిజం" దినపత్రికలో ప్రచురించిన సంపాదకులు గౌ.శ్రీ. బైస దేవదాసు గారికి,
చక్కగా సమీక్షించిన ప్రముఖ కవయిత్రి, విమర్శకురాలు శ్రీమతి శైలజామిత్ర గారికి
నా హృదయపూర్వక ధన్యవాదాలు.
***************************************
- డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్
నేటినిజం : దినపత్రిక
12 ఫిబ్రవరి 2020
విద్యార్థులు రాసిన కథల సంకలన ఆవిష్కరణ
ఉమ్మడి పాలమూరు జిల్లాలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు రాసిన కథల సంకలనాన్ని శుక్రవారం ఆర్వీఎం సమావేశ మందిరంలో ఆవిష్కరిస్తున్న మహబూబ్ నగర్ జిల్లా విద్యాశాఖాధికారి గౌ.శ్రీ. ఉషారాణి గారు.
****************************************
- డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్
07 ఫిబ్రవరి 2020
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)





















