''బతుకమ్మ మొగ్గలు'' ఆవిష్కరణ 



పాలమూరు జిల్లా కేంద్రంలోని మినీ ట్యాంక్ బండ్ మీద రాష్ట్ర ఎక్సైజ్ ,సాంస్కృతిక, యువజన సర్వీసుల మంత్రి గౌ.శ్రీ డాక్టర్ వి.శ్రీనివాస్ గౌడ్ నా "బతుకమ్మ మొగ్గలు" ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో దేవరకద్ర శాసనసభ్యులు గౌ.శ్రీ . ఆల వెంకటేశ్వరరెడ్డి, జిల్లా కలెక్టర్ గౌ.శ్రీ. రోనాల్డ్ రాస్ లు పాల్గొన్నారు.


******************************************
- డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్ 
అక్టోబర్ 05 : 2019

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి