అక్షర తూణీరాలే ఈ కవితా ''మొగ్గలు''
ఆంధ్రభూమి దినపత్రికలో ఈరోజు నా "మొగ్గలు" కవితా సంపుటి సమీక్ష.
ప్రచురించిన సంపాదకులకు,
సమీక్ష చేసిన శ్రీ మానాపురం చంద్రశేఖర్ గార్లకు నా హృదయపూర్వక ధన్యవాదాలు.
******************************************
- మానాపురం చంద్రశేఖర్
సెప్టెంబర్ 18 : 2019
ఆంధ్రభూమి : దినపత్రిక
కోట్ల వెంకటేశ్వరరెడ్డి రచించిన అంతర్వాహిని, మనుమసిద్ధి కవితా సంపుటాలను ఆవిష్కరణ
పాలమూరులో ప్రముఖ కవి కోట్ల వెంకటేశ్వరరెడ్డి రచించిన అంతర్వాహిని, మనుమసిద్ధి
కవితా సంపుటాలను ఆవిష్కరిస్తున్న తెలంగాణ సాహిత్య అకాడమీ కార్యదర్శి
డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి, ప్రముఖ కవయిత్రి ఐనంపూడి శ్రీలక్ష్మి తదితరులు.
******************************************
- డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్
ఆగష్టు 17 : 2019
పసిడి నానీలు
******************************************
- డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్
ఆగష్టు 15 : 2019
నా "పసిడి నానీలు" కవితా సంపుటిని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి
గౌ.శ్రీ. మంత్రి నిరంజన్ రెడ్డి గారికి అందజేస్తున్న దృశ్యం.
******************************************
- డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్
ఆగష్టు 24 : 2019
అజాతశత్రువు అటల్ బిహారీ వాజపేయి,
మహాకవి విశ్వంభరుడు సినారె",
ల్యాదాల గాయత్రి రచించిన "శ్రీకారం" గ్రంథాలను
ఆవిష్కరణ
తెలుగు సాహిత్య వైభవం వ్యవస్థాపకులు మేక రవీంద్ర సంపాదకత్వంలో "అజాతశత్రువు అటల్ బిహారీ వాజపేయి, మహాకవి విశ్వంభరుడు సినారె", ల్యాదాల గాయత్రి రచించిన "శ్రీకారం" గ్రంథాలను ఆవిష్కరిస్తున్న తెలంగాణ సాహిత్య అకాడమీ అధ్యక్షులు డాక్టర్ నందిని సిధారెడ్డి, ఆచార్య కసిరెడ్డి, ఆచార్య మసన చెన్నప్ప తదితరులు.
******************************************
- డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్
ఆగష్టు 11 : 2019
"పసిడి నానీలు" పుస్తకావిష్కరణ
నా "పసిడి నానీలు" కవితాసంపుటిని ఆవిష్కరిస్తున్న
ప్రసిద్ధ కవి, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత డాక్టర్ ఎన్.గోపి గారు.
"పసిడి నానీలు" పుస్తకంలోని బొమ్మలను( చిత్రాలను) చూసి ఆనందంతో నన్ను సన్మానిస్తున్న కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత ఆచార్య ఎన్. గోపి గారు. నీ రేఖల్లో ప్రాణం ఉందయ్యా నీకు మంచి భవిష్యత్తు ఉంటుంది అని ఈ సందర్భంగా నా భుజం తట్టి అభినందించారు. మీ అందరి ప్రోత్సాహంతోనే అలాంటి గొప్ప మేధావి ప్రశంసలు పొందినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది🙏😊😊🎨
******************************************
- డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్
ఆగష్టు 10 : 2019
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)


























